నెల్లూరు: సుజాతమ్మ కాలనీలో నిశ్శబ్ద వాతావరణం.. బైఠాయించిన ప్రసన్న

నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆ వీధికి రోడ్డుకు ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సుజాతమ్మ కాలనీ వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మరోవైపు కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ ప్రసన్న రహదారిపై బైఠాయించారు.

సంబంధిత పోస్ట్