నెల్లూరులో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం

నెల్లూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సండే మార్కెట్ ప్రాంతంలో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. డ్రైనేజీలు, సైడు కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల స్వల్ప వర్షానికే నగరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రజలు మున్సిపల్ మంత్రి నారాయణ దృష్టి సారించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్