వెంకటాచలంలో భారీ వర్షం

వెంకటాచల మండల కేంద్రంలో ఉదయం నుంచి వాతావరణం మారి, చిరుజల్లులు కురిశాయి. మధ్యాహ్నం తర్వాత భారీ వర్షంగా మారడంతో, వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ఆకస్మిక వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది.

సంబంధిత పోస్ట్