పెరమన బాదితులు కన్నీరు తుడిచిన మంత్రి నారాయణ

గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నెల్లూరు జిల్లా గుర్రాల మడుగు సంఘానికి చెందిన శేషం షరమ్మ, శేషం బాల వెంగయ్యల కుటుంబాలకు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు శనివారం పరామర్శించి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ సంఘటనపై మంత్రి నారాయణ స్వయంగా మృతుల కుటుంబాలను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్