నెల్లూరు: 'పీజీఆర్‌ఎస్‌ అర్జీలను సకాలంలో పరిష్కరించాలి'

ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులకు సూచించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్‌ ఆనంద్‌ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్‌వో హుస్సేన్‌ సాహెబ్‌, డ్వామా పీడీ గంగాభవాని అర్జీలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్