నెల్లూరు: రాజకీయ పార్టీల ప్రతినిధులు విలువైన సలహాలు అందించాలి

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, నగర నియోజకవర్గ పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఒక సమావేశం జరిగింది. ఈ. ఆర్. ఓ. వై. ఓ. నందన్ మాట్లాడుతూ, ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు చర్చించి, వివిధ అంశాలపై తగు చర్యలు తీసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి విలువైన సూచనలను ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్