నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వై. ఓ. నందన్ సమక్షంలో, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో స్ట్రీట్ లైట్ల సమస్యపై టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు స్ట్రీట్ లైట్ల సమస్యలు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ కూడా పాల్గొన్నారు.