నెల్లూరు: అర్జీదారుల సంతృప్తే ప్రధాన లక్ష్యం*

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్, డీఆర్వో, జడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి, డ్వామా పీడీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్