వెంకటాచలం: 'శేషయ్యను అన్యాయంగా తొలగించారు'

వెంకటాచలం సర్పంచ్ శేషయ్యను అన్యాయంగా తొలగించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. వెంకటాచలంలో ఆయన మాట్లాడారు. ఇదే విషయమై డీపీవోను నిలదీస్తే నాలుగు గ్లాసుల నీళ్లు తాగాడని చెప్పారు. సర్పంచ్ గురించి రీకాల్ ఓటింగ్ నిర్వహిద్దామని చెప్పారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే.. వెంకటాచలం సర్పంచ్ ఎన్నికల్లో మరోసారి పోటీచేయబోమని సవాల్ చేశారు.

సంబంధిత పోస్ట్