ఎంపీ, ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికిన ఉదయగిరి ఎమ్మెల్యే

వి. పి. ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీ వేమిరెడ్డి ఉచిత కంటి వైద్య సేవలను ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, సోమవారం వింజమూరులో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, వింజమూరు టిడిపి కార్యాలయంలో ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్