వింజమూరు: దౌర్జన్యం చేశారని మహిళ ఆవేదన

వింజమూరు బంగ్లా సెంటర్ కు చెందిన హబీబున్నిసా తనపై కొందరు దౌర్జన్యానికి పాల్పడ్డారని వాపోయారు. బుధవారం ఆమె మాట్లాడుతూ, తన భర్త అమ్మినట్లుగా నెల్లూరు నుంచి కొందరు రౌడీలు వచ్చి, తన ఇంటిని ఆక్రమించి, తనపై దాడి చేసి, ఇంట్లోని సామగ్రిని బయట పడేసి, తనను బయటకు గెంటేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్