రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు

కంచికచర్ల పరిధిలోని బైపాస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో కంటైనర్ను కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన చలపతిరావు(45)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్