ఎవరీ బంగారు?!.. పోలీసు శాఖలో ఉద్యోగా..?

వీరులపాడుకు చెందిన రమేశ్ బాబు, వాసిరెడ్డి దంపతులు వైసీపీ హయాంలో ఎస్ఐ, అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, సురేంద్ర, బంగారి అనే వ్యక్తుల ద్వారా నిడుగుంట అరుణ, బుల్లెట్ బాబు అనేవారికి రూ. 24.50 లక్షలు చెల్లించారు. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరించడంతో, రమేశ్ బాబు అక్టోబర్ 13న సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు కేసుల్లో ఇప్పటికే జైల్లో ఉన్న అరుణను పీటీ వారెంట్ పై విజయవాడ కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించారు. బంగారి అనే వ్యక్తి పేరును అరుణ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్