తిరువూరులో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (చిన్ని) ఆధ్వర్యంలో, విజయవాడ ఉత్సవ్లో భాగంగా శనివారం తిరువూరు పట్టణంలో వినాయకుని గుడి వద్ద కళాకారులు, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక ప్రజలు ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్