‘ఓజీ’ బెనిఫిట్ షో.. ఏపీలో టైమింగ్స్ మార్పు

AP: పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. అయితే చిత్రబృందం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోకి, కొన్ని రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో ‘ఓజీ’ సినిమా బెనిఫిట్ షో టైమింగ్స్ మార్చారు. బుధవారం రాత్రి 10 గంటలకు ప్రీమియర్ ప్రదర్శించనున్నారు. అంతకు ముందు అర్ధరాత్రి ఒంటి గంటకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్