శనివారం శాసనమండలిలో మాచర్లలో జరిగిన తోట చంద్రయ్య హత్య సంఘటనపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ స్పందించారు. పల్నాడు జిల్లాలో రాజకీయ కక్షతో జరిగిన ఈ హత్య సంచలనం రేపిందని, బాధితుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడం, వారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం వంటి చర్యలను ఆయన స్వాగతించారు.