క్రోసూరులో మద్యం దుకాణం వద్ద ఘోర ఘర్షణ: ఇద్దరికి తీవ్ర గాయాలు

పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండల కేంద్రంలో మద్యం దుకాణం వద్ద ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో బీరు బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కోటేశ్వరరావు, రవిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్