పల్నాడు జిల్లా సత్తనపల్లి తాలూకా ధూళిపాళ్ల సమీపంలో లయోలా కాలేజీ వద్ద గ్లామర్ బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తికి గుండెపోటు వచ్చింది. సమీపంలోని సత్తనపల్లికి 108 ద్వారా తరలించారు. అతని ఆచూకీ తెలిసినవారు సత్తనపల్లి ఏరియా హాస్పిటల్ నందు సంప్రదించాలని కోరారు.