వినుకొండలో వర్షం.. ఆందోళనలో ప్రజలు

మొంథా తుఫాను నష్టం నుంచి కోలుకోకముందే, వినుకొండ పట్టణాన్ని మంగళవారం గంట పాటు కురిసిన భారీ వర్షం ముంచెత్తింది. వరదలతో రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వ్యాపారస్తులు ఆస్తి నష్టం భయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రజలు తీవ్ర అయోమయంలో పడ్డారు.

సంబంధిత పోస్ట్