సాలూరు: చుట్టూ నీరు.. మధ్యలో గ్రామం..!

సాలూరు మండలం పారన్నవలస గ్రామం వర్షాకాలంలో నీటితో చుట్టుముట్టబడి, సుమారు 200 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్రామానికి ఒకవైపు వేగావతి, మరోవైపు కొండవాగు ఉండటంతో వరదలు వస్తే పరిస్థితి మరింత దిగజారుతోంది. కొండవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో, ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ గ్రామస్థులు ప్రయాణించాల్సి వస్తోంది. బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్