పవన్‌ కల్యాణ్‌ చొరవ.. ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ వెలుగులు

AP: అనంతగిరి మండలంలోని గూడెం గ్రామంలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో విద్యుత్ సౌకర్యం అందింది. 5 నెలల క్రితం గిరిజన సమస్యలను పవన్ కళ్యాణ్‌కు వివరించడంతో, డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అల్లూరి జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు. 17 ఆవాసాలకు 9.6 కిలోమీటర్ల మేర అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయడానికి రూ.80 లక్షలకు పైగా ఖర్చయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్