నేడు పోలీసుల విచారణకు పిన్నెల్లి

AP: పల్నాడు జిల్లాలో గుండ్లపాడు జంటహత్యల కేసులో పోలీసులు పిన్నెల్లి సోదరులను విచారించనున్నారు. మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని వారికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్