ఆర్ఎంపీ డాక్టర్లపై డిప్యూటీ డిఎంహెచ్వో ఆగ్రహం

ప్రకాశం జిల్లా కొండపిలో ఆర్ఎంపీ వైద్యుల అక్రమాలపై స్థానికులు శుక్రవారం డిప్యూటీ డిఎంహెచ్ఐ వాణిశ్రీకి ఫిర్యాదు చేశారు. ఆర్ఎంపీ వైద్యులు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, రోగులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని ఆమె ఆదేశించారు. కొండపిలో ఆర్ఎంపీ వైద్యులు ఎంబీబీఎస్ డాక్టర్ల వలె వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఆర్ఎంపీ వైద్యులపై నిఘా పెంచుతామని వాణిశ్రీ తెలిపారు.

సంబంధిత పోస్ట్