మంత్రి స్వామి నియోజకవర్గంలో నరకం చూస్తున్న వాహనదారులు

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామికి కంచుకోట లాంటిది. అటువంటి ఆయన నియోజకవర్గంలో వాహనదారులు నరకం చూస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఓ వాహనదారుడు అనకర్లపూడి నుంచి ఒంగోలుకు వచ్చే రహదారిని మొబైల్ ఫోన్లో చిత్రీకరించి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి గుర్తించాలంటూ వేడుకుంటున్నాడు. బురదమయంగా గుంతలు మయంగా మారిన రహదారిలో ప్రయాణించలేక అవస్థలు పడుతున్నామని మంత్రి స్వామి గుర్తించి నూతన రహదారిని నిర్మించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్