కీలక ప్రదేశాలను తనిఖీ చేసిన పోలీసులు

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ, టంగుటూరు ప్రాంతాలలో ఆదివారం పోలీసు జాగిలంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు వంటి కీలక ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాల తరలింపును అరికట్టేందుకు, వాటిని గుర్తించేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్