ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని ప్రారంభించిన ఇన్ ఛార్జ్

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం రూ. 15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎరిక్షన్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్