రూ. 27 లక్షలతో అమ్మవారి అలంకరణ

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం అమ్మవారిని రూ. 27 లక్షల విలువైన నూతన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అద్భుతమైన అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పలువురు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకుని, అర్చకులు అందించిన తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్