ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వెంకటాపురం గ్రామంలో బుధవారం గడ్డివాములో 12 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ సహాయంతో దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అధికారులు స్పందించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.