జాతీయ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఎస్సై రవీంద్రారెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఎస్సై వాహనదారులను హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్