కంభంలో ఏక్తా దివాస్

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో శుక్రవారం ఏక్తా దివాస్ కార్యక్రమం స్థానిక ఎస్సై నరసింహారావు ఆధ్వర్యంలో జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని 5కే రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని, యువత పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్సై సూచించారు.

సంబంధిత పోస్ట్