గుర్తుతెలియని మృతదేహం కలకలం

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఫోటోలో ఉన్న వృద్ధుడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ నరసింహారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్