పామురుపై డ్రోన్ ఫ్లై

ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలో సోమవారం సాయంత్రం పోలీసులు డ్రోన్ ఎగరవేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను ముఖ్యంగా పరిశీలించారు. పేకాట, కోడి పందాలు, బైక్ రేసులు, అల్లర్లు వంటి వాటిని అరికట్టేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్