కనిగిరి పట్టణంలో డ్రోన్ ఎగరవేసిన పోలీసులు

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో మంగళవారం రాత్రి పోలీసులు డ్రోన్ ను ఎగరవేశారు. అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉండే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ చర్యతో పట్టణంలో శాంతిభద్రతలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్