భైరవకోనలో ప్రత్యేక పూజలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు, పర్యాటకులు జలపాతం వద్ద పుణ్యస్నానాలు చేసి, శ్రీ భైరవేశ్వర స్వామిని, త్రీముఖ దుర్గాదేవిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్