టంగుటూరు: వంశీ మృతిపై కేసు నమోదు

ప్రకాశం జిల్లా టంగుటూరు శ్రీనివాస్ నగర్ లో ఆదివారం భార్యాభర్తలైన వంశీ, దివ్య మధ్య జరిగిన గొడవలో వంశీ మృతి చెందారు. భార్య తరపు బంధువుల తోపులాటలో వంశీ కిందపడి స్పృహ కోల్పోయారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ హజరత్తయ్య తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సోమవారం వెల్లడించారు.

సంబంధిత పోస్ట్