రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ప్రకాశం జిల్లా పిసిపల్లి మండలం పెద్ద అలవలపాడు గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్