మహిళల ప్రపంచ కప్ కొరకు భారీ స్క్రీన్ ఏర్పాటు

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మహిళల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ను ప్రేక్షకులు వీక్షించేందుకు స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ తో పట్టణంలో ఆసక్తి నెలకొంది. మ్యాచ్ చూసిన పలువురు క్రీడాభిమానులు మహిళా జట్టును ప్రోత్సహిస్తూ, దేశాన్ని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్