రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శుక్రవారం మార్కెట్ యార్డ్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్