నీళ్లలో మునిగిపోయిన స్మశానం

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ ఎస్సీ ఎస్టీ కాలనీ వాసులకు కేటాయించిన స్మశాన వాటిక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగింది. దీంతో స్థానిక ఎస్టి ఎస్సి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వర్షపు నీళ్ళు నిలిచిపోతే అంత్యక్రియలు ఎవరైనా చనిపోతే ఎలా పూర్తి చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి కి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్