ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు, కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటనను దారి మళ్లించేందుకే టీడీపీ నాయకుడు జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో టీడీపీ నాయకులే ప్రధానంగా ఉన్నారని, వారినే ముందుగా అరెస్ట్ చేయాలని వైసిపి నాయకులు విమర్శించారు. జోగి రమేష్ గత కొద్ది రోజులుగా సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికే హైకోర్టులో కేసు వేశారని వైసిపి నాయకులు తెలిపారు.