విద్యార్థులను అభినందించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు

ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్