అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు

బండ్లమూడి గ్రామంలో రెండు రోజుల క్రితం పొలం వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలను హెచ్చరిస్తూ, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఆయన ఆదేశాలతో గ్రామంలో 144 సెక్షన్ విధించి, పీకెట్ ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్