ప్రస్తుతం గ్రామంలో కొనసాగుతున్న హై అలర్ట్

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో కుల ఘర్షణ కారణంగా హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. బుధవారం కూడా గ్రామంలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్