సొంతరాతులపాడు ఎమ్మెల్యేకు అస్వస్థత

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. గ్రానైట్ వ్యాపారుల సమస్యపై విజయవాడ వెళ్లి మంత్రులను కలిసి వచ్చిన తర్వాత ఆయన గుండెపరమైన సమస్యతో బాధపడటంతో వెంటనే ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యులు స్వల్ప అస్వస్థతేనని, ఇబ్బంది లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్