కూటమి నాయకుల మధ్య విభేదాలు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బిజెపి నాయకుడిపై దాడి జరిగినట్లు వచ్చిన ప్రచారాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గ బిజెపి ఇన్ ఛార్జ్ ఎనుముల నాగేశ్వరరావు గురువారం ఖండించారు. తమ బిజెపి నాయకుడు వైసిపి వారిని వెంటబెట్టుకుని టిడిపి కార్యాలయానికి రావడం తప్పు అని, వైసిపి నాయకులు కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్