ప్రకాశం: బహిరంగంగా మద్యం సేవించేవారికి షాక్

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని గుర్తించి, ఆ ప్రదేశాలను వారితోనే శుభ్రం చేయిస్తున్నారు. గత వారం ఇలా గుర్తించిన ప్రదేశాలను శనివారం మళ్లీ మద్యం సేవించే వారి చేతనే శుభ్రం చేయించారు. ఈ చర్య ద్వారా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిరుత్సాహపరచాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్