ప్రకాశం జిల్లాలో కేజీ చికెన్ ధరెంతంటే..

ప్రకాశం జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు స్థిరంగా కొనసాగాయి. వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం, కేజీ విత్ స్కిన్ చికెన్ రూ. 180, కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.200, నాటుకోడి మాంసం కేజీ రూ.650, పొట్టేలు మాంసం కేజీ రూ.800 నుంచి రూ.900 వరకు అమ్ముతున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు.

సంబంధిత పోస్ట్