ఉపాధి హామీ పథకం కూలీల వేతన బకాయిల విడుదల

AP: ఉపాధి హామీ పథకం కింద కూలీలకు నెలల తరబడి పేరుకుపోయిన వేతన బకాయిలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఖరీఫ్ తో పాటు త్వరలోనే రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధిహామీ పథకం కూలీలు వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు. దీంతో ప్రస్తుతం రోజుకు సరాసరిన 2 వేల మందికి మించి కూలీలు పనులకు రావడం లేదని అధికారులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్