ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా!

AP: కూటమి ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్లకు అక్టోబర్ 4న రూ.15,000 ఆర్థిక సాయం అందించనుంది. ఏ క్రమంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆటో డ్రైవర్‌ల కోసం ప్రారంభించబోతున్న పథకం జాబితాలో పేరు ఉందో లేదో స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ పథకం స్టేటస్ చెక్ చేయడానికి లాగిన్ అవసరం లేదు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆధార్ కార్డ్ నంబర్‌తో చెక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

సంబంధిత పోస్ట్