నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000.. కూటమి ప్రభుత్వం కసరత్తు!

AP: కూటమి సర్కార్ యువతకు నిరుద్యోగ భృతి అందించే అంశంపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, నిరుద్యోగులకు నెలకు రూ.3000 చొప్పున భృతి అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2024 ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో అమలులోకి రానున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్